Stock Market: స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు...! 19 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్తబ్దుగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్ 187.86 పాయింట్లు తగ్గి, 78,520 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 57 పాయింట్లు దగ్గర 23,762 వద్ద కొనసాగుతుంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 85.53 వద్ద కదలాడుతుంది. నిఫ్టీ సూచీలో అదాని ఎంటర్‌ప్రైజెస్, పో ర్ట్స్, భారతి ఎయిర్టెల్, అపోలో హాస్పిటల్, ఐటీసీ షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ను ప్రారంభించాయి.